Surprise Me!

Dhamki Movie Teaser || Bithiri Sathi || Ajay ||

2019-09-06 1 Dailymotion

Watch #Dhamki Movie Teaser.Directed by Aenuganti. Produced by Satyanarayana Sunkara. .Music by SB Anand.
#VVVinayak
#DhamkiTeaser
#BithiriSathi
#Aenuganti
#rajith
#satyanarayanaSunkara
#SBAnand
#trishalasha
#srimanisongs
#ramlaxman
#actorajay
#srinivasareddy

రజిత్‌, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ధమ్కీ’. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్‌ మాస్టర్లు కొరియోగ్రఫీ చేసిన యాక్షన్‌ దృశ్యాలు చిత్రానికి ప్రధాన బలం. ఇందులో బిత్తిరి సత్తి వినోదం అందర్నీ నవ్విస్తుంది’’ అని ఏనుగంటి అన్నారు. ‘‘గ్రాఫిక్స్‌, రామ్‌-లక్ష్మణ్‌ ఫైట్స్‌, శ్రీమణి సాహిత్యం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని నిర్మాత అన్నారు. అజయ్‌, శ్రీనివాసరెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.బి. ఆనంద్‌ సంగీత దర్శకుడు.

Buy Now on CodeCanyon